#శ్రీశైలం #మల్లన్న #హుండీలలెక్కింపు #భక్తిభావన
శ్రీశైలం ఆలయాల్లో హుండీల లెక్కింపు: రూ.4.14 కోట్ల ఆదాయం
—
శ్రీశైలం ఆలయాల్లో హుండీల లెక్కింపు పూర్తి. గత 28 రోజుల్లో భక్తుల సమర్పణ రూ.4.14 కోట్లు. 322 గ్రాముల బంగారం, 8.5 కేజీల వెండి, విదేశీ కరెన్సీ ఆర్జన. పటిష్ట భద్రతా ఏర్పాట్లతో ...