#శరన్_నవరాత్రి #స్కందమాతా #బాసర #సరస్వతి_అమ్మవారు #అన్నదానం
శరన నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి “స్కందమాతా” దర్శనం
—
బాసర క్షేత్రంలో అమ్మవారు స్కందమాతా రూపంలో భక్తులకు దర్శనం విశేష అర్చనలు, పెరుగు అన్నం నైవేద్యంగా సమర్పణ గోదావరిలో పుణ్యస్నానాలు, క్యూలైన్లలో భక్తులు ఆలయ ఛైర్మెన్ శరత్ పాఠక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ...