#శబరిమల #అయ్యప్పభక్తులు #డర్శనమ్ #టైమ్_స్లాట్_బుకింగ్ #ట్రావెన్‌కోర్_దేవస్థానం

శబరిమల దర్శనం కోసం టైమ్ స్లాట్ బుకింగ్

శబరిమల దర్శనం కోసం టైమ్ స్లాట్ బుకింగ్: ట్రావెన్ కోర్ బోర్డ్ సూచన

శబరిమల వెళ్లే భక్తులు టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలని సూచన ముందుగానే తేదీ, సమయం ఎంపిక కోసం ఆన్లైన్ సౌకర్యం రోజుకి 70-80 వేల భక్తులు దర్శనం చేసుకుంటారని అంచనా  శబరిమల దర్శనానికి ...