#వ్యవసాయం #రైతుసంక్షేమం #తెలంగాణరైతులు #ఆదర్శరైతు
వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన రైతు సంక్షేమ కమిషన్
—
ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఆదర్శ రైతు ప్రతిపాదన వ్యవసాయంలో మార్పులకు పునాది వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచేందుకు కమిషన్ ద్వారా కార్యాచరణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ...