#వెండికలశాలు #అష్టలక్ష్మికలశాలు #వినాయకచవితి #తిరుపతి #గణనాథునివిగ్రహం
వెండి అష్టలక్ష్మి కలశాలతో గణనాథుడు – 1800 కలశాలు భక్తులకు ఉచితంగా
—
1800 అష్టలక్ష్మి కలశాలతో గణనాథుని ప్రతిష్ట కాణిపాకం వరసిద్ధి వినాయకుని రూపంలో వినూత్న గణేష్ విగ్రహం 9వ రోజు నిమజ్జనం అనంతరం కలశాల ఉచిత పంపిణీ గోవర్ధన గిరి సెట్టింగ్, విద్యుత్ ...