#వీర్లపల్లిశంకర్ #వినాయకనిమజ్జన #బొబ్బిలిచెరువు #భద్రతా చర్యలు #షాద్నగరెమ్మెల్యే

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బొబ్బిలి చెరువులో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

భక్తులకు అసౌకర్యం కల్పించొద్దని అధికారులను ఆదేశించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

నిమజ్జన కార్యక్రమాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు బొబ్బిలి చెరువు వద్ద ఎసిపి, మున్సిపల్ అధికారులు, పోలీసులతో కలసి పరిశీలన భద్రతా చర్యలు కఠినంగా పాటించమని అధికారులకు సూచనలు వినాయక నవరాత్రుల ...