#వీఐపీభద్రత #ఎన్‌ఎస్‌జీ #సీఆర్‌పీఎఫ్ #భారతప్రభుత్వం #భద్రతామార్పులు

వీఐపీల భద్రత మార్పులు

వీఐపీల భద్రతలో కీలక మార్పులు: ఎన్‌ఎస్‌జీ కమాండోల ఉపసంహరణ

కేంద్రం వీఐపీల భద్రత విధుల నుంచి ఎన్‌ఎస్‌జీ కమాండోలను ఉపసంహరించనున్నట్టు ప్రకటించింది. దేశంలో ఉన్న 9 మంది హై-రిస్క్ వీఐపీల భద్రతను సీఆర్‌పీఎఫ్‌కు అప్పగించనుంది. నవంబర్ నుండి మార్పులు అమల్లోకి రానున్నాయి.   ...