#వినాయకనిమజ్జనం #తానూర్ #శోభాయాత్ర #సాంప్రదాయనృత్యాలు #బందోబస్తు
: తానూర్ లో కన్నుల పండుగగా వినాయక నిమజ్జన శోభాయాత్ర
—
సంప్రదాయ వాయిద్యాలతో నృత్యాలు బందోబస్తును పర్యవేక్షించిన ఎస్సై లోకం సందీప్ వివిధ గ్రామాల్లో అంగరంగ వైభవంగా శోభాయాత్ర : నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ...