#వంటనూనెధరలు #పామాయిల్ #సన్_ఫ్లవర్_నూనె #దిగుమతి_సుంకం #ధరలపెరుగుద

పెరిగిన వంట నూనె ధరలు

: పెరిగిన వంట నూనె ధరలు: కేంద్రం నిర్ణయం

వంట నూనెల దిగుమతి సుంకం 20% పెంపు. నూనెల ధరలు లీటరుకు రూ.15-20 వరకు పెరిగినాయి. పామాయిల్, సన్ ఫ్లవర్, వేరుశనగ నూనెలపై ప్రభావం. పూజలకు ఉపయోగించే నూనెల ధరలు కూడా పెరిగినాయి. ...