#లంబాడిహక్కులు #దమనకాండ #గురుకులవిద్య #షాద్‌నగర్

లంబాడి హక్కుల పోరాట సమితి సమావేశం.

లంబాడీలపై దమనకాండను నిలిపి విద్యార్థుల హక్కులు పరిరక్షించాలి

లంబాడీలపై దమనకాండను నిలిపివేయాలన్న మూడవత్ రాంబల్ నాయక్. గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్. షాద్ నగర్ నియోజకవర్గం లంబాడి హక్కుల పోరాట సమితి సమావేశం. ...