#రైతులు #వరి_ధాన్యం #కిషోర్_కుమార్ #పౌర_సరఫరాలు #తెలంగాణ

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం

వరి ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి లోటుపాట్లు ఉండవద్దు

అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనీ, ధాన్యం అమ్మిన డబ్బులు వారి ...