#రైతులు #ధాన్యం #కొనుగోలు_కేంద్రాలు #మద్ధతు_ధర #వరిధాన్యం

ఎమ్మెల్యే రామారావు పటేల్ వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం

రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పంటలు విక్రయించాలి: ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

పంటలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని రైతులకు సూచన మద్దతు ధరకు తక్కువ రేటుకు ధాన్యం కొన్నా చర్యలు తప్పవని హెచ్చరిక హమాలీలకు వడదెబ్బ నివారణ చర్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం   ముధోల్ ...