#రైతుభరోసా #తెలంగాణరైతులు #సమాచారం #సభ

రైతు భరోసా పథకం సిఫార్సులపై సమావేశం.

రైతు భరోసాకు లిమిట్ 7 లేదా 10 ఎకరాలు

రైతు భరోసాకు సబ్ కమిటీ లిమిట్ 7-10 ఎకరాలు పెట్టాలని సిఫార్సు. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లకు రైతు భరోసా ఇవ్వవద్దని సూచన. నాన్-అగ్రికల్చర్ భూములు, రాళ్లురప్పలు, చెట్టుపుట్టలు లాంటి ...