#రేవంత్_సర్కార్ #కాంగ్రెస్_గోవిందా #సంక్రాంతి_నిరసన #గ్రామస్తులఆవేదన

ముఖరా గ్రామ మహిళల ముగ్గుల నిరసన

కాంగ్రెస్ పార్టీ గోవిందా… రేవంత్ రెడ్డి గోవిందా

ముఖరా (కె) గ్రామస్తుల నుంచి రేవంత్ సర్కార్ వైఫల్యాలపై ఆగ్రహావేశం. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళల వినూత్న రీతిలో నిరసన. ముగ్గుల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రదర్శించిన గ్రామస్తులు. ముఖరా (కె) గ్రామస్తులు ...