#రుణమాఫీ #రైతు_ఆవేదన #బాసర_ట్రిపుల్_ఐటీ
రేవంత్ రెడ్డి సారు, నేను గుర్తున్నానా? నా ట్రాక్టర్లో బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్ళారు
—
నిర్మల్ జిల్లా బాసర మండలం లాబ్ధి గ్రామానికి చెందిన సిందే సిరాజీ రైతు రుణమాఫీ కోసం నిరసన. సిరాజీ, రేవంత్ రెడ్డి యాదృచ్ఛికంగా బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లిన సంగతిని గుర్తు చేస్తూ, ...