#రిస్క్ #సీఎం_రేవంత్ #తెలంగాణ_అభివృద్ధి #ఐఎస్‌బీ #నాయకత్వం
రిస్క్ తీసుకోకపోతే ఫలితాన్ని సాధించలేం: సీఎం రేవంత్ రెడ్డి
—
కాంగ్రెస్ లక్ష్యం తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం. రిస్క్ లేకుండా ఫలితాలు సాధించలేమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరాలతో పోటీ చేసే రోల్ మోడల్‌గా మార్చాలన్న ప్రణాళిక. ...