#రాహుల్_గాంధీ #చంద్రబాబు #రామ్మూర్తి_నాయుడు #ఆంధ్రప్రదేశ్ #సంతాపం

రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు

ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ, సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శ రామ్మూర్తి నాయుడి మృతి పట్ల రాహుల్ సంతాపం రామ్మూర్తి నాయుడి మృతదేహం బేగంపేట ఎయిర్ పోర్టుకు తరలింపు ప్రత్యేక విమానంలో రేణిగుంటకు తరలించి, ...