#రక్తదానం #AEktaCommunity #BloodDonation #Telangana #Nirmal #SocialWelfare

ఏ-నెగటివ్ రక్తదానం: ముస్లిం ఏక్తా కమ్యూనిటీ సేవా కార్యక్రమం

షేక్ ఆమేర్ సయ్యద్ అహ్మద్‌కు ఏ-నెగటివ్ రక్తదానం: తెలంగాణ ముస్లిం ఏక్తా కమ్యూనిటీ ముందుకు

ఏ-నెగటివ్ రక్తం అవసరమై కుటుంబ సభ్యుల విజ్ఞప్తి ముస్లిం ఏక్తా కమ్యూనిటీ ఉపాధ్యక్షుడు సాజిద్ వెంటనే స్పందించి డోనర్ ను ఏర్పాటుచేసారు సమాజంలో రక్తదానం అవశ్యకతపై అవగాహన పెంచిన సొసైటీ ఇప్పటివరకు 99,76 ...