#మూసీప్రక్షాళన #మూసీనది #హైదరాబాద్అభివృద్ధి #కాంగ్రెస్విమర్శలు
బీజేపీ వ్యతిరేక విధానం: కాంగ్రెస్ నేత గోవింద్ నాయక్ విమర్శలు
—
మూసీ నది ప్రక్షాళనపై బీజేపీ తీరును విమర్శించిన కాంగ్రెస్ నేత బాణావత్ గోవింద్ నాయక్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నది ప్రక్షాళనను రాజకీయ క్రీడగా మార్చారనే ఆరోపణ. సబర్మతి, గంగా ప్రక్షాళనకు ...