: #ముధోల్ #వెనుకబడినతరగతులసంఘం #అభివృద్ధి #గ్రామాభివృద్ధి
ముధోల్ వీడీసీ అభివృద్ధి పనులలో ప్రత్యేకత
—
ముధోల్ మండలంలోని వెనుకబడిన తరగతుల సంఘం అభివృద్ధి పనులలో ప్రత్యేకతను చూపిస్తోంది. పరిమిత వనరులతో కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా చేపడుతున్నారు. 2023-24 వరకు చేపట్టిన పనులలో రోడ్డు అభివృద్ధి, మందిరం ...