ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం
నేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభం
—
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) తేదీ: అక్టోబర్ 21 ప్రదేశం: ముధోల్, నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంగళవారం ప్రారంభం కానుంది. ముధోల్-తానూర్-బాసర-లోకేశ్వరం మండలాలకు ...