#ముధోల్ #పోలీసులు #బ్యాంకు_చోరీ #సన్మానం #సీఐ #ఎస్ఐ

ముధోల్ సీఐ జి. మల్లేష్, ఎస్ఐ సాయికిరణ్

ముధోల్ సీఐ-ఎస్ఐకి ఘన సన్మానం

ముధోల్ సీఐ జి. మల్లేష్, ఎస్ఐ సాయికిరణ్‌కు సన్మానం. ఎస్‌బిఐ బ్యాంకు మేనేజర్ ఎస్.వి. గిరి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వారం రోజుల్లో బ్యాంకు చోరీకి యత్నం చేసిన నిందితులను పట్టుకున్న పోలీసులు. ...