: #ముధోల్ #గణనాథుడు #బాలరామయ్య #విఘ్నేశ్వరుడు #భగత్‌సింగ్‌యూత్ #పూజ #అన్నదానం

Alt Name: ముధోల్ గణనాథుని పూజ

ముధోల్ లో బాలరామయ్య ఆకారంలో విఘ్నేశ్వరుడి ప్రత్యేక పూజ

ముధోల్ లో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో గణనాథుని ప్రతిష్ట ఉదయం, సాయంత్రం పూజలు మరియు మొక్కులు చెల్లింపు మంగళవారం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అయోధ్యలో బాలరామయ్య ఆకారంలో విఘ్నేశ్వరుడి ...