#మాలమహానాడు #నిజామాబాద్ #గోదావరి #Ambedkar #DalitEmpowerment #Relare #JayantiCelebrations
నిజామాబాద్ మాల మహానాడు కార్యాలయ ప్రారంభంలో గోదావరి పాటల మంత్రముగ్ధం
—
నిజామాబాద్ జిల్లా మాల మహానాడు నూతన కార్యాలయ ప్రారంభోత్సవం మహనీయుల త్యాగాలను స్మరిస్తూ రేలారే ఫెమ్ సింగర్ “గోదావరి” పాటలు ఆలపించి ఆకట్టుకున్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, ఇతర ...