#మార్కెట్‌కమిటీ #ప్రమాణస్వీకారం #నిర్మల్

నిర్మల్ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం

అట్టహాసంగా నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకారం

నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం. సోమా భూమా రెడ్డి చైర్మన్‌గా, ఈటెల శ్రీనివాస్ వైస్ చైర్మన్‌గా నియమితులు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ హాజరయ్యారు. ...