#మహిళా_పోలీసులు #వేదింపులు #మెదక్ #పోలీస్_వ్యవస్థ #తెలంగాణ
పోలీస్ స్టేషన్లోనే మహిళా పోలీసుకు రక్షణ కరువు – వేధింపులు భరించలేక ఏఎస్సై ఆత్మహత్య యత్నం
—
ఎస్సై వేధింపులు భరించలేక మెదక్ జిల్లా ఏఎస్సై సుధారాణి ఆత్మహత్య యత్నం ఎస్సై యాదగిరి తనను కక్షపూరితంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన సుధారాణి పోలీస్ స్టేషన్లోనే రక్షణ లేక మహిళా ఏఎస్సైకి ...