#మహా_కుంభమేళా #ప్రయాగ్‌రాజ్ #ఆర్థిక_లాభాలు #పవిత్ర_స్నానం

మహా కుంభమేళా 2025 సంగమ పవిత్ర స్నానం

మహా కుంభమేళా 2025: 45 రోజుల ఉత్సవం, రూ. 2 లక్షల కోట్ల వ్యాపారం

జనవరి 13 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం గంగా, యమున, సరస్వతి సంగమంలో పవిత్ర స్నానాలు 40 కోట్ల మంది భక్తులు హాజరుకానున్నట్లు అంచనా రూ. 2 లక్షల కోట్లకు పైగా ...