#మహాలక్ష్మిపథకం #ప్రజలసంక్షేమం #కాంగ్రెస్ #గ్యాస్ సిలిండర్ #పేదలఆర్థికాభ్యున్నతి
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
—
మంధోల్ మండలంలో మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ల పంపిణీ. ప్రభుత్వ హామీలను అమలు చేస్తామని గంగారెడ్డి వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. ముధోల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గంగారెడ్డి ...