#మహాకుంభమేళ #ప్రయాగరాజ్ #భక్తులసంఘటన #యోగీఆదిత్యనాథ్ #అన్నప్రసాదం

మహా కుంభమేళ భక్తులు పుష్కర స్నానాలు

మహా కుంభమేళ – ఉత్తర ప్రదేశ్ లో భక్తుల ఘన సంఘటన

మహా కుంభమేళ రెండవ రోజుకు చేరుకుంది గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుష్కర స్నానాలు 45 రోజుల పాటు కొనసాగనున్న ఆధ్యాత్మిక వేడుక భక్తులకు ఉచిత అల్పాహారం, అన్న ప్రసాదం ...