#భారతచైనా #కైలాసమానససరోవర్ #విమానసర్వీసులు #భారతవిదేశాంగశాఖ

భారత్ చైనా నిర్ణయం కైలాస మానస సరోవర్

భారత్‌, చైనా కీలక నిర్ణయం: కైలాస మానస సరోవర్‌ యాత్ర పునఃప్రారంభం

కైలాస మానస సరోవర్‌ యాత్రను ఈ వేసవిలో పునఃప్రారంభించనున్నాయి. భారత్, చైనా దేశాలు నేరుగా విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు అంగీకరించాయి. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మరియు చైనా విదేశాంగశాఖ మంత్రి ...