#బౌద్ధుల_డిమాండ్లు #ప్రజాస్వామ్యం #ముఖ్యమంత్రి_రేవంత్_రెడ్డి #బౌద్ధమహసభ
: బౌద్ధుల డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లండి
—
బౌద్ధమహసభ ప్రతినిధుల వినతి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బౌద్ధుల డిమాండ్లను తీసుకెళ్లే ప్రక్రియ. డిసెంబర్ 1 న హైదరాబాదులో సింహ గర్జన సభ నిర్వహణ. వివేక్ వెంకటస్వామి స్పందన: మద్దతు ప్రకటించారు. చెన్నూరు ...