#బోరుగడ్డఅనిల్ #నల్లపాడూపోలీసులఅదుపులో #విచారణ
నల్లపాడు పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్
—
జగన్ అభిమాని అని చెప్పుకుంటూ టీడీపీపై గతంలో విమర్శలు చేసిన బోరుగడ్డ అనిల్ అరెస్ట్. నల్లపాడు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పలు కేసుల్లో ఆరోపణలు ఉన్న అనిల్‌ను రహస్యంగా విచారిస్తున్న ...