#బోధన్ #విద్యార్థులసేవ #పరిశ్రమ #సమాజసేవ #జామెట్రీబాక్స్ #పెన్నులపంపిణీ

బోధన్_విద్యార్థుల_పరికరాల_పంపిణీ

విద్యార్థులకు పరీక్షల కోసం జామెట్రీ బాక్స్, పెన్నుల పంపిణీ

బోధన్ తట్టికోట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నుల పంపిణీ సీనియర్ రిపోర్టర్ పల్నాటి సత్యనారాయణ, చింటూ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం బోధన్ ప్రైవేట్ విద్యా వికాస్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ...