బెంగళూరు #హత్య #మహిళ #దారుణం #కర్ణాటక
బెంగళూరులో దారుణ ఘటన: మహిళను 30 ముక్కలుగా నరికి ప్రిడ్జ్‌లో దాచారు
—
బెంగళూరులో 29 ఏళ్ల మహిళ హత్య. మృతదేహం 30 ముక్కలుగా ఛిద్రమైన స్థితిలో. పోలీసుల అనుమానం: హత్య 15 రోజులు క్రితం జరిగి ఉండవచ్చు. కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ...