#బుద్ధవిహార్ #రాళ్లదాడి #దళితులన్యాయం #భీమ్ఆర్మీ #గణేష్‌విగ్రహం

Alt Name: బుద్ధ విహార్ లో రాళ్ల దాడి

బుద్ధ విహార్ లో రాళ్ళ దాడి: తీవ్రంగా గాయపడిన చిన్నారులు

బుద్ధ విహార్ లో ప్రార్థనలు చేస్తుండగా రాళ్ళ దాడి. చిన్న పిల్లలు మరియు మహిళలకు తీవ్ర గాయాలు. న్యాయ కోసం ఏఎస్పీ కార్యాలయానికి చేరుకున్న దళిత ప్రజలు. తానూర్ మండలంలోని ఝరి గ్రామంలో, ...