#బాసర_శ్రీకృష్ణ_ఆలయం #డినరేష్ #శాలువా_సన్మానం #శ్రీజ్ఞానసరస్వతి_అమ్మవారి_ఆలయం
బాసర శ్రీకృష్ణ ఆలయం దర్శనం చేసిన డి. నరేష్ ను సన్మానం
—
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి టెంపుల్ ఇన్స్పెక్టర్ డి. నరేష్ శ్రీకృష్ణ ఆలయ దర్శనం. ఆలయ పూజారి భూమన్న మహారాజ్ చేతులమీదుగా శాలువాతో సన్మానం. శ్రీకృష్ణ యాదవ్ సంగం అధ్యక్షుడు జిడ్డు సుభాష్ ...