#బాసర #గోదావరి #ప్రాణనష్టం #ప్రమాదవశాత్తు
ప్రమాదవశాత్తు బాసర గోదావరిలో పడి వ్యక్తి మృతి
—
బాసర్, అక్టోబర్ 02 ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో ప్రమాదవశాత్తూ కాలు జారి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఒంగోలుకు చెందిన ...