#బాసర #గణేష్_పూజ #బీజేపీ #హారతి #సుభాష్_యాదవ్ #ప్రత్యేకపూజ
బాసర గణేష్ మండపంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కుటుంబ సమేతంగా పూజలు
—
బాసర పుణ్యక్షేత్రంలో గణనాథుడికి నిత్య పూజలు. బీజేపీ పట్టణ అధ్యక్షులు జిడ్డు సుభాష్ యాదవ్ కుటుంబంతో హారతిలో పాల్గొన్నారు. ప్రజల సుఖసంతోషాల కోసం ప్రత్యేక పూజలు. గణేష్ మండలి నిర్వాహకుల నుండి సత్కారం. ...