#బాసర్ #ట్రిపుల్ ఐటీ #వీసీగాప్రమాణస్వీకారం #ఏగోవర్ధన్ #ఉన్నతవిద్య
బాసర్ ట్రిపుల్ ఐటీ నూతన ఇంచార్జి వీసీగా ఏ గోవర్ధన్ బాధ్యతలు స్వీకరణ
—
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) బాసర్: అక్టోబర్ 17, 2024 బాసర్ ట్రిపుల్ ఐటీకి కొత్త ఇంచార్జి వైస్ చాన్స్‌లర్‌గా సీనియర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాదులోని ట్రిపుల్ ఐటీ ...