బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం

బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం

బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం

బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం బల్లికురవ సమీపంలో సత్యక్రిష్ణ గ్రానైట్ క్వారీలో బండరాళ్లు విరిగిపడటంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి, వారిని నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ...