#ఫ్యాకల్టీ_డెవలప్మెంట్ #ఇంజనీరింగ్_ఫిజిక్స్ #ఆర్జీయూకేటీ #వీసీ_ప్రొ_గోవర్ధన్ #సైన్స్_సిమ్యులేషన్

ఇంజనీరింగ్ ఫిజిక్స్ సదస్సు

ఆర్జీయూకేటీలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ పై సదస్సు – ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించిన వీసీ ప్రొ. గోవర్ధన్

ఆర్జీయూకేటీ బాసర ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్, NITTTR, చండీగఢ్ సంయుక్తంగా ఇంజనీరింగ్ ఫిజిక్స్ పై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం. వీసీ ప్రొ. గోవర్ధన్ సదస్సును ప్రారంభించారు, ఫిజిక్స్ విద్యలో ఇంజనీరింగ్ పాత్రపై వివరించారు. సిమ్యులేషన్ ...