#ప్రభుత్వఉపాధ్యాయులు #తెలంగాణ #పాఠశాలలు #ఆదేశాలు #శిక్ష

తెలంగాణ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫొటోలు ప్రదర్శన

ప్రభుత్వ ఉపాధ్యాయులకు కీలక ఆదేశాలు

ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల ఫొటోలు ప్రదర్శించాలని ఆదేశాలు. ప్రైవేట్ వ్యక్తులు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నట్టు ఫిర్యాదులు. హెచ్చరికలు: కఠిన చర్యలు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు సరిగ్గా విధులకు హాజరుకాకపోవడం, ...