#పోలింగ్స్టేషన్లు #నిర్మల్జిల్లా #పెంబిమండలం #ఖానాపూర్ #ఎన్నికలు
పెంబి మండలంలో 3 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు సిద్ధం
—
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండలంలో 3 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు. పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో సమావేశం. రాంనగర్, బూరుగుపల్లి, వాస్పల్లి ...