#పాలజ్వాసు #కర్రవినాయకుడు #గణపతిపూజ #వినాయకచవితి #భక్తిసాంప్రదాయం
ఈ గణపతిని నిమజ్జనం చేయరు!
—
మహారాష్ట్రలోని పాలజ్వాసుల కర్ర గణపతి విశేషం. గత 60 ఏళ్లుగా గ్రామస్థులు చెక్క గణపతిని పూజిస్తున్నారు. నవరాత్రుల తరువాత గణపతిని నిమజ్జనం చేయకుండా ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు. గణపతిని పూజించడానికి దేశవ్యాప్తంగా భక్తులు ...