#పవన్‌కళ్యాణ్ #ఆంధ్రప్రదేశ్ #పర్యాటకరంగం #TourismDevelopment #TempleTourism #HeritageTourism
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర పర్యాటక మంత్రితో చర్చలు
—
పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశం. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి పై చర్చలు. టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కేంద్ర సహకారం కోరారు. ...