#పద్మశాలిసంఘం #కార్యవర్గఎన్నిక #చించాలగ్రామం #ముధోల్

చించాల గ్రామంలో పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా.

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

చించాల గ్రామంలో పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైంది. సంఘం అధ్యక్షునిగా దొడ్డికింది సర్వేష్, ఇతర పదవుల్లో గట్టుపల్లి కమలాకర్, రమేష్, సాయినాథ్. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు మరియు ఇతర ప్రముఖులు ...