#పట్టభద్రులు #ఓటుహక్కు #ఎమ్మెల్సీ #వోటర్_నమోదు #డిగ్రీ

పట్టభద్రుల ఓటు హక్కు నమోదు కార్యక్రమం ముధోల్

పట్టభద్రులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు నవంబర్ 06లోగా ఓటరు నమోదు చేసుకోవాలని సూచన ఫారం-18 ద్వారా ఓటరు నమోదు ప్రక్రియ వివరాలు   ముధోల్ మండల పట్టభద్రుల ఎన్నికల ఇంచార్జీ ...