నిశేష్ బసవారెడ్డి జకోవిచ్‌తో ఆడుతున్న ఆట
జకోవిచ్‌ను ముప్పతిప్పలు పెట్టిన తెలుగు కుర్రాడు
—
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తెలుగు మూలాలున్న నిశేష్ బసవారెడ్డి విశేష ప్రతిభ నొవాక్ జకోవిచ్‌తో పోరులో తొలి సెట్‌ను గెలిచిన 19 ఏళ్ల యువకుడు గట్టి పోరాటం తర్వాత జకోవిచ్ విజయదుందుభి ఆస్ట్రేలియన్ ...