#నిర్మల్ #ప్రమాదవశాత్తు_మరణం #స్వర్ణప్రాజెక్ట్

స్వర్ణ ప్రాజెక్ట్ వద్ద ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణించిన వ్యక్తి

ప్ర‌మాదవశాత్తు నీటిలో పడి వ్యక్తి మృతి

నీటిలో ప్రమాదవశాత్తు పడి మర్రిపెద్ద లింగయ్య మృతి సారంగాపూర్ మండలం జౌళి గ్రామంలో విషాద ఘటన పిట్స్ రోగం కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ...