#నష్టపరిహారం #వ్యవసాయఆధికారులు #రైతులు #వైరామండలం #అవినీతి
పరిహారం…. ఫలహారం
—
నష్టపరిహారంలో అవినీతి ఆరోపణలు. అనర్హులకు నష్టపరిహారం అందించడంపై రైతుల ఆందోళన. ఎప్పటికీ గ్రామాల్లో తిరగని ఏఈఓలు. అర్హులైన రైతులకు నష్టపరిహారం అందకపోవడం వివాదాస్పదం. వైరా మండలంలో పంట నష్టపరిహారంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ...